A woman in Bristol, England, really likes spirited lovemaking ― and only ghosts need apply. Amethyst Realm, a 27-year-old “spiritual guidance counselor” says she’s had relation with at least 20 ghosts.
దెయ్యం అంటేనే చాలామందికి భయం. అలాంటిది ఏకంగా దెయ్యంతో శృంగారం అంటే.. ఎలా ఉంటుంది? కానీ ఓ మహిళ మనుషులతో కంటే దెయ్యాలతోనే శృంగారం బాగుంటుందని సెలవిస్తోంది. అదేంటి అంటే, అంతేమరి.. మనిషి తోడు ఎలాగూ లేదు, కనీసం దెయ్యాలతోనైనా ఎంజాయ్ చెయ్యొద్దా? అని ఎదురు ప్రశ్నిస్తోంది. అరె, అసలు దెయ్యం కంటికే కనిపించదు, ఇక దెయ్యంతో శృంగారమా? అంతా అబద్ధం అని కొట్టిపారేయకండి. కంటికి కనిపించకపోతే ఏం.. ఒంటికి స్పర్శ తెలియదా? అని ఎదురు ప్రశ్నిస్తోంది ఈ మహిళ. పైపెచ్చు మనుషులతో కలిగే అనుభూతే.. వాటితోనూ అంటూ ముసిముసిగా నవ్వేస్తోంది.